తెరాస న్యూ జీలాండ్ శాఖ , కెసిఆర్ గారికి , తెరాస పార్టీ కి అండగా ఉండేందుకు, గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చెయ్యడానికి నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు , మరియు తెరాస NRI కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా పిలుపు మేరకు ఈ రోజు సాయంత్రం ఆక్లాండ్ లోని, మౌంట్ ఆల్బర్ట్ లోని. పింక్ రూమ్ లో ప్రత్యేక సమావేశం తెరాస న్యూ …
Read More »ఉత్తమ్ కుమార్ రెడ్డిని తోమి తోమి వదిలిపెడుతున్నయువత..!
అమెరికాలో ఉన్నప్పుడు కేటీఆర్ ఇంట్లో గిన్నెలు శుభ్రం చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తోంది. ఉత్తమ్ చేసిన హాట్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఉత్తమ్ ని ట్రోల్ చేస్తూ టీఆర్ఎస్ అనుచరులు, కేటీఆర్ అభిమానులు విపరీతంగా ఫొటోలు అప్ లోడ్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నారైలు అయితే.. ఉత్తమ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. …
Read More »భారత్-న్యూజిలాండ్ మూడో టీ20 జరుగుతుందా..?
భారత్-న్యూజిలాండ్ మూడో టీ20కి వర్షం ముప్పు పొంచివుంది. మ్యాచ్ జరుగుతుందా లేదా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తిరువనంతపురంలో మంగళవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాలి. ఇప్పటికే సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమంగా నిలవడంతో చివరి పోరు నిర్ణయాత్మకంగా మారింది. మూడు రోజులుగా అక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గ్రీన్‌ఫీల్డ్స్ అంతర్జాతీయ మైదానం మొత్తాన్ని సిబ్బంది కవర్లతో కప్పివుంచారు. వాతావరణం అనుకూలంగా …
Read More »టీమిండియా-న్యూజిలాండ్ మద్య తొలి టీ 20 మ్యాచ్
టీమిండియా-న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్ కు సన్నద్ధమయ్యాయి. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరుగునుంది. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం రాత్రి గం.7.00 లకు ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 ఆరంభం కానుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఓటమి …
Read More »రోహిత్ శర్మ సెంచరీ.. కోహ్లీ75
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ బాదాడు. 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో వన్డేల్లో 15 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ కూడా వన్డేల్లో 46వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 59 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో కోహ్లీ 50 పరుగులు సాధించాడు . ప్రస్తుతం35 ఓవర్లకి 196/1 రోహిత్ 108, కోహ్లీ …
Read More »మూడో వన్డేలో గబ్బర్ సింగ్ ఔట్
కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ నెగ్గిన కివీస్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరీస్ విజేతను తేల్చే చివర వన్డేలో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. తొలి రెండు వన్డేల్లోనూ ఛేజింగ్‌కు దిగిన జట్లే నెగ్గడంతో.. కీలకమైన మూడో వన్డేలో విలియమ్సన్ లక్ష్య చేధనకే మొగ్గు చూపాడు. మొదటి వన్డేలో తేలిపోయిన …
Read More »రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం సాదించింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది టీమిండియా. 231 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ (7)ను కోల్పోయింది. అయితే కెప్టెన్ కోహ్లీ, శిఖర్ ధవన్‌లు కలిసి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా …
Read More »రెండో వన్డేలో..బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
పిచ్ కుంభకోణం కుదిపేసినప్పటికీ పుణెలో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ యథాతథంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి వన్డేలో ఓటమి నేపథ్యంలో సిరీస్‌ను నిర్ణయించే కీలకమైన రెండో వన్డేలో భారత జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్సర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. పుణె పిచ్ బ్యాటింగ్ స్వర్గధామం కావడంతో కివీస్ జట్టు కెప్టెన్ …
Read More »టీమిండియా ఆటగాళ్లతో నెట్‌లో సచిన్ కుమారుడు ప్రాక్టీస్
టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో ఆస్తకికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రత్యేక వ్యక్తి స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కోహ్లి సేన ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం ముమ్మర సాధన చేసింది. టీమిండియా ఆటగాళ్లు అందరూ నెట్‌లో బాగా శ్రమించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ప్రాక్టీస్ సెషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఇతర ఆటగాళ్లకు …
Read More »న్యూజిలాండ్‌తో వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టు ఇదే.. యువరాజ్ మళ్లీ
న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టుని సెలక్టర్లు శనివారం ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో విఫలమైన ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలపై వేటుపడగా.. యువ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌కి అవకాశం కల్పించారు. గాయం నుంచి కోలుకుని శ్రీలంకతో సిరీస్‌లో పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్ ఫామ్ అందుకోలేకపోవడంతో అతడ్ని జట్టు నుంచి తప్పించి దినేశ్ కార్తీక్‌కి సెలక్టర్లు మరోసారి వన్డేల్లో ఛాన్సిచ్చారు. …
Read More »