హీరోయిన్ అనిత అంటే నువ్వు నేను మూవీ వెంటనే గుర్తుకు వస్తుంది. దక్షిణాది సహా ఉత్తరాదిన కూడా సినిమాల్లో నటించి ఆకట్టుకున్న అనిత, కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లుగా నటనకు దూరంగా ఉన్న అనిత, సోషల్ మీడియా ద్వారా తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. రోహిత్‌తో ప్రేమ నుండి ప్రెగ్నెన్సీ వరకు ఉన్న ప్రయాణాన్ని ఓ వీడియోగా చిత్రీకరించి …
Read More »