ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 ను నర్సింగ్ ఇయర్ గా ప్రకటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తo చేసిన భారతదేశ మొదటి ట్రాన్సజెండర్ నర్స్ రక్షిక. నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 7వ తేదీన రవీంద్రభారతిలో జరుపుతున్న 2020 నర్సింగ్ ఇయర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన సందేశాన్ని వీడియో రూపములో పంపడం జరిగింది.నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారికి రక్షిక అభినందనలు తెలిపారు.7వ తేదీన జరిగే కార్యక్రమం విజయవంతం కావాలి అని రక్షిత అక్షించారు …
Read More »ఆధార్ కార్డుతో నర్సింగ్ రిజిస్ట్రేషన్ అనుసంధానంలో తెలంగాణ ముందంజ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిన్న శుక్రవారం ఒక ప్రవేటు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ దిలిప్ కుమార్.ఆయన మాట్లాడుతూ మన దేశంలో నర్సింగ్ వ్యవస్థలో చాలా మార్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. 1947 నుండి నేటి వరకు నర్సింగ్ రిజిస్ట్రేషన్ చేసుకొన్న వారి సంఖ్యా ఇరవై లక్షలు మాత్రమే. కానీ మన దేశ జనాభా దాదాపుగా 130 కోట్లు..మన …
Read More »నర్సింగ్ అబ్బాయిలకు ఉన్నత చదువులకు అవకాశాలు కలిపించాలి
నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం..వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి ని మరియు డిప్యూటీ రిజిస్టర్ డాక్టర్ సుధాకర్ రావు ని కలసితెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో పోస్ట్ బేసిక్ బియస్సి నర్సింగ్ లో అబ్బాయిలకు అవకాశాలు కల్పించాలి అని అదే విధంగా ప్రభుత్వ బియస్సి నర్సింగ్ కళాశాలలో అబ్బాయిలకు చదువుకోవడానికి స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్న ఆ …
Read More »ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ..
నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ మాసంలో వైద్య సంచాలకులు డాక్టర్ సుబ్బారావు ని కలసి వినతిపత్రం నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోసిషన్ ఇచ్చారు .. వాటిని పరిశీలించిన వైద్యా సంచాలకులు నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోషషన్ వారు తెలియజేసినవి న్యాయమైనా డిమాండ్లని ..సదరు విన్నపాలను ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసికెళ్లారు..సదరు విన్నపాలను పరిశీలించిన వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి DME పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ …
Read More »