తెలంగాణలో నేటినుంచి ఎంసెట్, ఐసెట్, ఈసెట్ దరఖాస్తుల స్వీకరించనున్నారు. అభ్యర్థులు సొంత నంబర్లు, ఈమెయిల్ మాత్రమే ఇవ్వాలని కన్వీనర్లు పేర్కొన్నారు. దరఖాస్తుల్లో తప్పులు లేకుండా చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. సమీప కేంద్రాలలో దరఖాస్తులు త్వరగా సమర్పించాలని అధికారుల సూచించారు.
Read More »ఇంటర్నేషనల్ నర్సింగ్ సదస్సుకు తొలిసారిగా తెలుగు నర్సింగ్ అసోసియేషన్ కి ఆహ్వానం..!
ఇండోనేషియా లో మార్చి 20-21, 2020 న జరగబోయే “నర్సింగ్ సైన్స్ అండ్ హెల్త్ కేర్ పై 2 వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్” కు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు & కాన్ఫరెన్స్ స్పీకర్ గా లక్ష్మణ్ రుదావత్, గారికి ఆహ్వానం రావడం జరిగింది.”ఇండియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ & డెవలప్మెంట్” తో ప్రపంచవ్యాప్త ప్రచురణను కలిగి ఉన్న బయోలీగెస్, మార్చి 20-21, 2020 న జరగబోయే …
Read More »ఉత్తమ నర్సు అవార్డులకై దరఖాస్తులు స్వీకరణ ..!
మే 12 ….అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని…నర్సింగ్ రంగంలో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి, వారికి బెస్ట్ నర్స్ అవార్డ్ లు ఇస్తున్నట్టు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( NOA) ఓ ప్రకటనలో తెలిపింది. సమాజ హితం కోసం, ఆరోగ్య రక్షణ కోసం….ప్రాణాలు నిలబెట్టే క్రమంలో ఎన్నో బాధలను పంటికొన కింద ఓర్పుతో భరిస్తున్న సేవామూర్తులను గుర్తించి…ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా వారిని అవార్డ్ తో సత్కరించనున్నట్టు తెలిపారు …
Read More »