బీహార్‌లోని ఓ హాస్పిటల్‌లో ఇద్దరు అబ్బాయిల్ని ఓ నర్సు పెద్ద కర్రతో చితక్కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమని కొట్టొద్దని యువకులు ఏడుస్తూ ప్రాధేయపడుతున్నా పట్టించుకోకుండా కొట్టింది. ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బీహార్‌లోని సరన్ జిల్లా ఛప్రా హాస్పిటల్‌లో మెడికల్ సర్టిఫికేట్ తీసుకునేందుకు ఇద్దరు యువకులు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ హాస్పిటల్‌లో నెటకొన్న పరిస్థితులు వారి కంట …
Read More »