తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందులో.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులకు పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే 500 పోస్టులతో పాటు ఇప్పటివరకూ భర్తీ జరగని 900 వైద్య పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వైద్య సేవల నియామక మండలి ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇక నుంచి ఏడాదికి కనీసం రెండుసార్లు నియామక ప్రక్రియ జరగనుంది.
Read More »ఘనంగా ఇంటర్నేషనల్ నర్సెస్ డే..!
తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఆరోగ్యం అనే నినాదంతో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 31 జిల్లాల నుండి ప్రజారోగ్యంలో తమవిధులను నిర్వహిస్తూ ప్రజల మనలను పొందుతున్న నర్ససులను గుర్తించి వారిని ఘనంగా సన్మానించడంతో పాటు ఉత్తమ నర్సులు అవార్డులను అందజేశారు. ఈ క్రమంలో లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ తెలంగాణ నర్సెస్ ప్రజారోగ్యం కోసం గొంతెత్తుతున్నారు …మారిన జీవన ప్రక్రియలో మానవుని ఆహారపు అలవాట్లు కూడా మారినవిదానితోపాటు రోగాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి..ప్రస్తుతం ప్రభుత్వ …
Read More »ఒక్క నర్సు ఏకంగా 106 మంది రోగులను ఎలా చంపిందో చూడండి
వైద్యం చేయడంలో విసుగు చెందిన ఓ జర్మనీ నర్సు ఏకంగా 106 మంది రోగులను పొట్టనబెట్టుకుంది. ప్రాణంతక మందులను ఇచ్చి వీరిని చంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డెల్మెన్‌హోస్ట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే నీల్స్ హోగెల్(41) 2015లో ఓ ఇద్దరి రోగులను హత్య చేసినట్లు, మరో ఇద్దరిపై హత్యాయత్నం జరిపిందన్న కేసులో అరెస్ట్ అయింది. అయితే ఈమె మరిన్ని హత్యలకు పాల్పిడిందని ఆరోపణలు రావడంతో దర్యాప్తు జరిపిన పోలీసులకు విస్తుపోయే …
Read More »