భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీరాజ్ ఐసీసీ వన్డే బ్యాట్స్‌వుమన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానం నుంచి నంబర్ వన్‌కు చేరుకుంది. ఆమె ఖాతాలో 753 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రపంచకప్ తర్వాత ఆమె ఒక్క మ్యాచ్ సైతం ఆడకపోవడం విశేషం. ఆస్ట్రేలియా బ్యాట్స్‌వుమన్ ఎలీస్ పెర్రీ (725), దక్షిణాఫ్రికా అమ్మాయి అమీ శాటర్త్‌వైట్ (720) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో టీమిండియా సీనియర్ …
Read More »