ఏపీ బీజేపీ సీనియర్ నాయకురాలు పురందీశ్వరి ఏపీ ప్రభుత్వ వైఖరిపై మరోసారి ఫైరయ్యారు. రాష్ర్ట ప్రభుత్వం తప్పుచేసి.. ఆ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాసలో బీజేపీ బూత్ కమిటీ మహా సమ్మేళనం నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ ఇటు పార్టీ, అటు బీజేపీ సంబంధాల గురించి స్పందించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పురందీశ్వరి స్పష్టం చేశారు. పోలవరం పనుల్లో …
Read More »ఆ ఇద్దరికీ రాజమౌళి డెడ్‌లైన్..!!
భారీ బడ్జెట్‌తో.. భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి ఇచ్చిన కిక్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న రాజమౌళి తన తండ్రి చెప్పిన స్టోరీ లైన్‌ను స్ర్కిప్ట్‌గా మార్చే పనిలో మునిగితేలుతున్నాడట. అందుకు సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తైందని సమాచారం. దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు డెడ్‌లైన్ విధించారట. అయితే, ఎన్టీఆర్ రామ్‌చరణ్‌లతో రాజమౌళి ఓ చిత్రం తెరకెక్కించేందుకు ఇప్పట్నుంచే …
Read More »ఎన్టీఆర్ ఓ మంచి పని చేశాడట..!
అవును మీరు చదివింది నిజమే.. ఎన్టీఆర్ ఓ మంచి పని చేశాడట. అయితే, ఎన్టీఆర్ చేసిన ఈ మంచి పనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తోపాటు.. మరో హీరో ఫ్యాన్స్ కూడా ఫుల్ కుషీలో ఉన్నారు. దీంతో తెలుగు సినీ ఇండస్ర్టీ కూడా ఫుల్ హ్యాప్పీలో ఉంది. ఇంతకీ అందరూ అలా హ్యాప్పీలా ఉండేలా ఎన్టీఆర్ ఏం చేశాడనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా.. అసలు విషయానికొస్తే.. వక్కంత వంశీ డైరెక్టర్‌గా.. స్టైలష్ …
Read More »దావుడా.! ఎన్టీఆర్ పేరును పవర్ స్టార్ కొట్టేశాడట..!!
అవును, మీరు చదివింది నిజమే. ఎన్టీఆర్ పేరును పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొట్టేశాడట. అయితే, ఎన్టీఆర్ పేరును పవర్ స్టార్ కొట్టేసిన మాట వాస్తవమే కానీ… పూర్తి పేరును కాదట.. సగం పేరునేనట. అయినా.. ఎన్టీఆర్‌లోని సగం పేరును కొట్టేయాల్సిన అవసరం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు ఎందుకు వచ్చింది. అనేగా మీ డౌట్. అయితే. ఈ మేటర్ చదవాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా హీరోలు, నందమూరి హీరోల మధ్య …
Read More »ఎల్బీ స్టేడియంలో సినీ పరిశ్రమకు అరుదైన గౌరవం…
ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎల్బీస్టేడియంలో సినీ సంగీత విభావరి జరిగింది. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్, ఈటెల రాజేందర్, సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, రాజమౌళి, ఎన్ శంకర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, పరుచూరి బ్రదర్స్, తనికెళ్ల భరణి, పోసాని మురళి కృష్ణ, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జమున, విజయనిర్మల, ప్రభ, జయసుధ, కోట శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, సుమన్, విజయ్ దేవరకొండ, బ్రహ్మానందరం, …
Read More »తెలుగు రాష్ట్రాల్లోనే చరిత్ర సృష్టించిన మంత్రి తుమ్మల …
తుమ్మల నాగేశ్వరరావు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ..దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న నాయకుడు .అయితే అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ నేతకు దక్కని అరుదైన రికార్డు తుమ్మల సొంతం చేసుకున్నారు . అప్పటి ఏపీ లో మొట్టమొదటి సారిగా సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం …
Read More »ఎన్టీఆర్ ఫోటో పెట్టలేదని..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నేటి నుండి పంతొమ్మిది తేది వరకు ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించనున్న సంగతి తెల్సిందే .ఈ మహాసభలకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు యాబై వేలమంది హాజరు కానున్నారు అని సమాచారం . అయితే ఇంతఘనంగా జరుగుతున్న మహాసభల్లో అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ దివంగత ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన …
Read More »మరో ట్రెండ్ సెట్ చేశాడు!
ఎన్టీఆర్ ఏఎన్ఆర్, కృష్ణా, కృష్ణంరాజు, శోభన్‌బాబు, ఇలా ఒకప్పటి అగ్రహీరోలందరూ ఏ భేషాజాలు లేకుండా మల్టీ స్టారర్‌లు చేసిన వారే. ఒకరి మధ్య ఒకరికి ఎంత పోటీ ఉన్నా.. అభిమానుల మధ్య కూడా విభేదాలు ఉన్నా… అవేమీ పట్టించుకోకుండా మల్టీస్టారర్‌లు చేసి అలరించారు అప్పటి అగ్రహీరోలు. కానీ, తరువాతి తరం హీరోలు మాత్రం వారిలో కలిసి నటించలేదు. దీంతో మల్టీస్టారర్‌లకు తెరపడిపోయింది. స్టార్ హీరోలు అందరూ ఎవరికి వారే అన్న …
Read More »నితిన్ కన్ఫాం చేసేశాడు..!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నందమూరి, మెగా హీరోల సినిమాలు ఉన్నప్పటికీ శర్వానంద్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన శతమానం భవతి చిత్రాన్ని రిలీజ్ చేసి హిట్ కొట్టాడు నిర్మాత దిల్‌రాజు. అయితే, శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగ్నెష్ మరో స్ర్కిప్ట్‌తో దిల్‌రాజు వద్దకు వచ్చాడని, ఆ స్ర్కిప్ట్‌ను కాస్తా దిల్‌రాజు ఎన్టీఆర్‌కు వినిపిండచంతో.. అందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడని అప్పట్లో వార్తలు షికారు …
Read More »ఎన్టీఆర్‌కు మహేష్ స్టోరీ అంతలా నచ్చిందా!
నట రుద్రుడు నందమూరి తారక రామారావు (జూ.ఎన్టీఆర్) ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌పై గుర్రుగా ఉన్నారట. దీనికి కారణం కూడా ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైనేనట. ఇక ఆ స్టోరీ లైన్‌ను విన్న ఎన్టీఆర్ అప్పట్నుంచి త్రివిక్రమ్‌పై తెగ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ మధ్యనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఈ …
Read More »