అజ్ఞాతవాసి కంటే ముందే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఓ మంచి కథను రెడీ చేశాడు. అదే కోబలి కథ. ఇది విప్లవ సాహిత్యం ఆధారంగా రాశారని, పవన్‌కు విపరీతంగా నచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని పరిస్థితుల కారణంగా అది సాధ్యం ఆలేదు. దీంతో ఆ సినిమా మరుగున పడింది. తాజాగా లీకైన విషయం ఏమిటంటే..! పవన్ కల్యాణ్ కోసం …
Read More »టీడీపీ జెండాతోపాటు.. ఎన్టీఆర్ డబ్బులు దోచుకున్న గజదొంగ చంద్రబాబు..!
అవును, టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వద్ద నుంచి టీడీపీ జెండాతోపాటు.. డబ్బులు దోచుకున్న గజదొంగ చంద్రబాబు నాయుడు అని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. …
Read More »కేసీఆర్ చంద్రబాబు కంటే తెలివైనోడు..!!
టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,టాలీవుడ్ సీనియర్ నటుడు ,దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించి అనంతరం మీడియా ద్వారా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై సంచలన వాఖ్యలు చేశారు. కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ పేరును రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు …
Read More »నందమూరి అభిమానులకు శుభవార్త …!
నందమూరి అభిమానులకు శుభవార్త .ఇటివల ఎంతో అట్టహాసంగా మొదలైన దివంగత మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయో పిక్ చిత్రం ప్రారంభమైన కొద్ది రోజులకే ఆ చిత్ర దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ఎన్టీఆర్ బయో పిక్ చిత్రం ఆగిపోయి తీవ్ర నిరాశలో ఉన్న నందమూరి అభిమానులకు ప్రముఖ మాస్ డైరెక్టర్ గతంలో చెన్న కేశవ్ రెడ్డి లాంటి బ్లాక్ …
Read More »యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు తన 35వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా మా దరువు.కామ్ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభకాంక్షలు. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత..వీర రాఘవ’ సీనిమా మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. నిన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో తారక్ సిక్స్‌ప్యాక్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు విడుదల చేసిన …
Read More »యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాయలసీమ పౌరుషం..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అరవింద సమేత.. అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వీర రాఘవ అనేది ఉపశీర్షిక. చేతిలో కత్తి.. సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్‌ను మేకర్లు వదిలారు. గతంలో హీరోల క్లాస్ మేకోవర్‌లతో ఫస్ట్ లుక్‌లను వదిలిన త్రివిక్రమ్.. ఈసారి ఎన్టీఆర్ కోసం యాక్షన్ పార్ట్‌తో ఫస్ట్ లుక్ వదలటం విశేషం. ఎన్టీఆర్ …
Read More »ఎన్టీఆర్, త్రివిక్రమ్ టైటిల్ ఫిక్స్… ఎన్టీఆర్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ని దిగ్విజయంగా పూర్తిచేసుకుంది . కాగా ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ”అసామాన్యుడు” అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అసామాన్యుడు పెట్టాలని భావిస్తున్నారట . ఇంకా …
Read More »టీడీపీ నుంచి చంద్రబాబు బహిష్కరణ..!!
1983లో వైశ్రాయ్ హోటల్ వేదికగా నాడు చంద్రబాబు నాయుడు నడిపిన కుఠిల రాజకీయాలే గతంలో ఆయన్ను ముఖ్యమంత్రి చేశాయన్నది జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలతో చంద్రబాబు తను అనుకూల ఎమ్మెల్యేలతో చర్చలు జరిపించి, మీరు ఒక్కరు తప్పా అందరూ చంద్రబాబు వైపే ఉన్నారు.. అంటూ అలా.. అలా ప్రతీ ఒక్కరితోనూ మీరు తప్ప మిగతా వారంతా చంద్రబాబు వైపే ఉన్నారంటూ ప్రచారం చేయించి, ఎన్టీఆర్ వైపు ఉన్న …
Read More »40ఏళ్ళల్లో చంద్రబాబు తీసుకొని నిర్ణయాన్ని తీసుకున్న జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడ్ని అని చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన నలబై ఏళ్ళ రాజకీయ జీవితంలో తీసుకొని నిర్ణయాన్ని జగన్ తీసుకొని బాబు అండ్ బ్యాచ్ ను ఇరుకులో పడేశారు.అసలు విషయానికి గత నాలుగున్నర నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప …
Read More »వైసీపీ ప్లెక్సీలో ఎన్టీఆర్ ఫోటో ..!
నవ్యాంధ్ర ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఫోటోను వైసీపీ ప్లెక్సీల మీద ఉండటం ఎప్పుడు అయిన చూశారా .అదే జరిగింది ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెదవేగి మండలం పెదకమిడి గ్రామంలో . స్థానిక వైసీపీ కన్వీనర్ అబ్బయ్య ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ఒకపక్క టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ …
Read More »