Home / Tag Archives: ntr (page 19)

Tag Archives: ntr

గుడ్ న్యూస్..ఎన్టీఆర్ కు మరో వారసుడు వచ్చాడు..!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ కు మరో వారసుడు వచ్చాడు.జూనియర్ ఎన్టీయార్ మ‌రోసారి తండ్రి అయ్యాడు. అయన భార్య ప్ర‌ణ‌తి ఇవాళ పండంటి మ‌గ బిడ్డ‌కు జన్మనిచ్చింది.ఈ సమాచారాన్ని ఎన్టీయార్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.ఈ సందర్భంగా అయన ట్వీట్ చేస్తూ..నా కుటుంబం మ‌రింత పెద్ద‌దైంది. మ‌గ బిడ్డ` అంటూ ట్వీట్ చేశాడు. The family grows bigger. It’s a BOY! — Jr NTR (@tarak9999) …

Read More »

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పోసాని .!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,ప్రముఖ దర్శక నిర్మాత ,రచయిత పోసాని కృష్ణమురళి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. see also:ప‌చ్చ‌మీడియాకు దిమ్మ తిరిగే స‌మాధానం చెప్పిన విశాల్‌..! ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి …

Read More »

ఎన్టీఆర్ ట్వీట్ వైర‌ల్‌..!

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎప్ప‌టికీ స‌న్నిహితంగానే ఉంటారు. ఒక‌దారిలో వెళుతున్న ప‌క్షులు కాబ‌ట్టి ప‌ల‌క‌రించుకోకుండా ఎలా ఉంటాయి..? మంచి స్నేహంతో ఉండ‌టం, స‌న్నిహితుల‌తో మెల‌గ‌డం వారికి అల‌వాటే. అప్ప‌ట్లో సోష‌ల్ మీడియా లేదు కాబ‌ట్టి.. జ‌నాల‌కు ఎక్కువ తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు స్టార్ హీరోల సాన్నిహిత్యం గురించి చాలా క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంది. see also:నేను ఒక నటుడ్ని గుడ్డిగా ప్రేమించా -సమంత షాకింగ్ కామెంట్స్.ఎవరా నటుడు ..! టాలీవుడ్‌లో …

Read More »

క‌మ‌ల్‌కు ఎన్టీఆర్ సాయం..!

క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన విశ్వ‌రూపం సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. క‌మ‌ల్ హాస‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్కుతున్న ఈ చిత్రం విశ్వ‌రూపం పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్‌కు జోడీగా పూజాకుమార‌, ఆండ్రియా న‌టిస్తున్నారు. చాలా కాలంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నిజానికి ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల కాస్త ఆల‌స్య‌మైంది. తెలుగుతోపాటు, హింది, త‌మిళ్ భాష‌ల్లో …

Read More »

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో స‌మంత పాత్ర ఏమిటో తెలుసా..!

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఎన్టీఆర్ బ‌యోపిక్‌. నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటుంది. అయితే, మొద‌ట ఈ చిత్రానికి తేజ‌ను ద‌ర్శ‌కుడిగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి.. కొన్ని అనివార్య కార‌ణాల‌తో తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నారు. ఆ త‌రువాత ఈ చిత్రాన్ని రాఘ‌వేంద్ర రావు తెర‌కెక్కిస్తార‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. చివ‌ర‌కు ఈ ప్రాజెక్ట్‌ను …

Read More »

కోటి రూపాయలు విలువ చేసే..ఎన్టీఆర్‌కు ..కల్యాణ్ రామ్‌ సర్‌ప్రైజ్‌

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సోదరుడు కల్యాణ్ రామ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. మే 20న ఎన్టీఆర్‌ తన 35వ పుట్టినరోజు జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కల్యాణ్‌.. ఎన్టీఆర్‌కు విలువైన కానుకతో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కోటి రూపాయలు విలువ చేసే రిచర్డ్‌ మిల్‌ అనే స్విస్‌ కంపెనీ చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఎన్టీఆర్‌కు చేతి గడియారాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ వాచ్‌ను …

Read More »

పండంటి పాపకు జన్మనిచ్చిన ..యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ తండ్రి అయ్యాడు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఆదివారం రాత్రి పండంటి పాపకు జన్మనిచ్చారని టాక్ వస్తోంది. ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు ఇప్పటికే అభయ్ అనే కుమారుడున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అభయ్‌కి చెల్లెలు పుట్టిందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దంపతులకు టాలీవుడ్ పెద్దలు, అభిమానుల నుంచి పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ కుటుంబసభ్యుల …

Read More »

పోలీస్ v/s విల‌న్‌..!

బాహుబ‌లి చిత్రం త‌రువాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఏ చిత్రాన్ని తెర‌కెక్కిస్తాడో అంటూ ఆయ‌న అభిమానులు తెగ ఎదురు చూశారు. అయితే, రాజ‌మౌళి ఏ చాత్రాన్ని తెర‌కెక్కించినా అందులో ఏదో ఒక స్పెష‌ల్ ఎలిమెంట్స్ ఉండేలా చూస్తాడు. అంతేకాకుండా, సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా..? అంటూ అభిమానులు ఎదురు చూసేతా ఆస‌క్తిని క‌ల‌గ‌జేస్తాడు రాజ‌మౌళి. అయితే, అంద‌రు భావించిన‌ట్టే రాజ‌మౌళి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, న‌ట రుద్రుడు …

Read More »

మోహన్‌లాల్ ఛాలెంజ్‌ ను స్వీకరించిన ఎన్టీఆర్‌..!

కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌ రాథోడ్‌ ప్రారంభించిన ‘హమ్‌ ఫిట్‌ హైతో ఇండియా ఫిట్‌’ ఛాలెంజ్‌లో భాగంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొంటూ వీడియోలు పోస్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌..ఎన్టీఆర్‌‌కు సవాలు విసురుతూ ఇటీవల తన ఫిట్‌నెస్‌ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ సవాలును ఇప్పుడు తారక్‌ స్వీకరించారు. తన ఫిట్‌నెస్‌ ట్రైలర్‌ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో తారక్‌ లెగ్‌ కర్ల్స్‌(కాళ్లతో …

Read More »

చంద్రబాబు పిరికిపంద-టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు . నిన్న సోమవారం మోత్కుపల్లి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాటు దగ్గర నివాళులు అర్పించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat