ఎన్టీఆర్ భవన్ అటు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కదా ..ఎన్టీఆర్ భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ “వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభపై పార్టీ జెండా ఎగురవేస్తామని ..ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారక నివాసమైన ప్రగతి భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాము అని తెలిపారు …
Read More »