యంగ్ టైగర్‌ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కి సారీ చెప్పాడు. తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఇంటి వద్దకు వచ్చిన అభిమానులను కలవలేకపోయానని.. తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు ఓ లేఖను ఎన్టీఆర్ తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అభిమానులు వచ్చే సమయానికి తాను ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. బర్త్‌డే విషెష్ చెప్పిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులకు ఎన్టీఆర్ థాంక్స్ చెప్పాడు. …
Read More »‘ఎన్టీఆర్ సీఎం.. ఎన్టీఆర్ జిందాబాద్’: తారక్ ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్దకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్కడ టపాసులు కాలుస్తూ హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ప్రముఖులు ఉండే ప్రాంతం కావడంతో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు …
Read More »