బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఎన్టీఅర్ బయోపిక్ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో బాలకృష్ణకు భార్యగా నటించిన విద్యా బాలన్ తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది.ఇప్పటికే ఆమె సిల్క్ స్మిత జీవిత కధ ఆధారంగా తెరకెక్కించిన డర్టీ పిక్చర్ లో నటించింది.ఈ చిత్రంకి గాను ఆమెను ఎన్నో అవార్డులు కూడా వరించాయి.ప్రస్తుతం విద్యా బాలన్ మరో బయోపిక్ చేసేందుకు ఓకే చెప్పింది.గణిత …
Read More »ఎన్టీఆర్ బయోపిక్‌లో అనుకోని అతిధి..!
ఎన్టీఆర్ బయోపిక్, ఎన్టీఆర్‌కు సంబంధించి సంచలన అప్డేట్. రకరకాల అవాంతరాలతో కాస్త లేటవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన పరిణామం చోటుచేసుకుందట. ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్‌బాబు నటించబోతున్నట్టుగా ఫిల్మ్‌నగర్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో మహేష్ చేయబోయే పాత్ర ఎవరిదో కాదు.. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పాత్ర అని సమాచారం. see also:కేవలం.. డబ్బుల కోసమే ఆ పని …
Read More »ఎన్టీఆర్ జీవిత చరిత్రతో.. మరో చిత్రమా..?
విశ్వవిఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని ఇప్పటికే తనయుడు బాలకృష్ణ తేజ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఇక మరోవైపు మిస్టర్ వివాదం రామ్ గోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ మరో చిత్రాన్ని ప్రకటించి తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ జీవిత కథతో మరో …
Read More »లక్ష్మీ పార్వతిగా ‘లక్ష్మీ రాయ్..
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితకథాంశం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టైటిల్‌తో సినిమా తీస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నందమూరి తారక రామారావు జీవిత కథను తెరకెక్కించడానికి మరో ప్రాజెక్ట్ సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే పేరుతో ఎన్టీఆర్ బయోపిక్‌పై దృష్టిపెట్టారు. అన్న రామారావుపై ఉన్న ప్రేమ కారణంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. …
Read More »ఎన్టీఆర్ బయోపిక్.. తారక్‌ని కలవ నున్న తేజ..!
తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిగా ఎదురు చూస్తున చిత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ మూవీ. ఎందుకు అంటే ఈ సినిమాని ఇద్దరు డైరెక్టర్స్ తీస్తున్నారు. ఒకరేమో సంచలనాలకు మారు పేరు.. మరొకరు ఏమో విమర్శలకు మారు పేరు. మరి వారు ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ అండ్ తేజ. అయితే వారు ఒకే సమయంలో ఎన్టీయార్ బయోపిక్‌లను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గురుశిష్యుల సినిమాలు …
Read More »వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్.. తేజ ఎన్టీఆర్ బయోపిక్.. ఏ చిత్రంలో నిజాలు బయటకి వస్తాయ్..!
సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నుండి వెలువడిన లేటెస్ట్ సెన్సేషన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న విషయం తెలిసిందే. ముందుగా బాలకృష్ణతో ఎన్టీఆర్ జీవితగాధను తెరకెక్కిస్తారని భావించగా.. అది వెనక్కి వెళ్ళడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న నామకరణం చేసి ఇటీవల ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసి ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో కాక రేపారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే పనుల్లో బాలకృష్ణ …
Read More »