వచ్చే ఎన్నికల్లో యూత్‌కి 40 శాతం టికెట్లు కేటాయిస్తామని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీని ప్రజలు సపోర్ట్ చేయాల్సిన అవసరముందన్నారు. యూత్ ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలని.. వారంతా న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మార్పు తేవాలని భావిస్తున్నవారంతా రావాలని కోరారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి …
Read More »తెలంగాణ ఎన్నికలపై అంతా మీఇష్టం నేను ఆమోదిస్తానంటే టీటీడీపీ నేతలేమన్నారో తెలుసా.?
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపధ్యంలో ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు పార్టీ కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను పార్టీ నేతలు వివరించారు. విపక్షాలు కూటమిగా ఏర్పడుతున్నాయని, అందులో టీడీపీ కూడా భాగస్వామిగా ఉంటే బాగుంటుందని అభిప్రాయానికి అందరూ వచ్చారు. సీపీఐ, తెలంగాణ జన సమితితో చర్చించాలని అనుకుంటున్నామని, అనంతరం, ముగ్గురం కలిసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎవరు లేచి …
Read More »మాజీ ఎంపీ, టీడీపీ వ్యవస్థాపకుని కొడుకు, పొలిట్ బ్యూరో సభ్యుడు చనిపోతే ఎన్టీఆర్ భవన్ కు ఎందుకు తీస్కెళ్లలేదు..
చంద్రబాబునాయుడు రాజకీయంగా నందమూరి హరికృష్ణ పట్ల వ్యవహరించిన విధానానికి ఆ కుటుంబం ముఖ్యంగా కుమారుడు ఎన్టీఆర్ లో ఉన్న కోపం ఇపుడు బయటపడిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుప్రమాదంలో హరికృష్ణ తర్వాత భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. భౌతికకాయాన్ని కొద్దిసేపు ఇంట్లో ఉంచి తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకొస్తారని పార్టీ నేతలంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక్కడే అసలు సమస్య మొదలైందట.. ముందుగా హరికృష్ణ భౌతికకాయాన్ని …
Read More »చంద్రబాబు కోసం ఆత్మహత్యకు ప్రయత్నించిన మోత్కుపల్లి …!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆప్తుడు ,నమ్మకమైన నాయకుడు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు టీటీడీపీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు.గురువారం తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నేతల సమన్వయ సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అయితే ఈ భేటీ మోత్కుపల్లి లేకుండానే జరగడం విశేషం.అంతే …
Read More »