ప్రస్తుతం విద్యుత్ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న తెలంగాణకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర విద్యుత్ ప్రారంభమై ఇవాళ మూడో రోజు పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 24 గంటల విద్యుత్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే… విద్యుత్ పంపిణీలో విశేషంగా కృషి చేసినందుకు తెలంగాణకు అవార్డు దక్కింది.విద్యుత్ పంపిణీలో విశేషంగా కృషి చేసినందుకు ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ …
Read More »