నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 57,669గా ఉన్నది. విద్యుత్ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 544.50 అడుగుల నీరుండగా.. పూర్తిస్థాయినీటిమట్టం 590 అడుగులు. సాగర్ డ్యామ్ గరిష్ఠస్థాయి 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
Read More »నాగార్జున సాగర్ లో జలకళ
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు … ప్రస్తుత నీటిమట్టం 562.10 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 40,259 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 6,816 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 237.3032 టీఎంసీలుగా ఉంది.
Read More »సాగర్ ఎడమకాల్వకు పునర్జీవం
తెలంగాణలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ పునర్జీవానికి తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం (ట్రీ) రూ.1700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. దాదాపు 6.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు శాశ్వత నీటి భరోసా కల్పించేలా రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి ట్రీ సమర్పించింది. సీతారామ ఎత్తిపోతల పథకంలోని ప్రధానకాల్వను ఆధారం చేసుకొని ఈ పునర్జీవ పథకానికి రూపకల్పనచేసిన దరిమిలా తక్కువ ఖర్చుతోనే బహుళ ప్రయోజనాలు పొందవచ్చని నివేదికలో ట్రీ పేర్కొన్నది. ఈ పథకంతో మున్నేరు జలాల్ని …
Read More »నాగార్జున సాగర్ కు నేటితో 64ఏళ్లు
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సాగునీరందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నేటితో ఆరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. నాగార్జున సాగర్ డ్యాం కు ఇదే రోజున శంకుస్థాపన చేశారు. అప్పటి ఉమ్మడి ఏపీ.. ఇప్పటి ఏపీ,తెలంగాణలను సస్యశ్యామల చేసేందుకు సరిగ్గా ఆరవై నాలుగేళ్ల కిందట అంటే 1955 డిసెంబర్ పదో తారీఖున అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకు స్థాపన చేశారు. ఆ …
Read More »నిండుకుండలా శ్రీరాంసాగర్
తెలంగాణ రాష్ట్రంలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుత నీటి నిల్వ మొత్తం ఎనబై టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ 1091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 1088 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 90.31 అడుగులు అయితే ఎగువ నుంచి పద్నాలుగు వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాం వస్తుంది. ఇక శ్రీశైలం, …
Read More »ఎన్ఎస్పీ నుండి 15 వేల క్యూసెక్కుల నీళ్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి ఎన్.ఎస్.పి. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో అధికారులు క్రస్ట్ గేట్లు తెరిచారు. సాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో 8 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 557 అడుగులు ఉంది. …
Read More »కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది జల సంబురం
ఎన్నో దశాబ్దాలుగా తరచూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కృష్ణాబేసిన్‌లో ఈ ఏడాది జల సంబురం నెలకొన్నది. ఈ నీటి సంవత్సరంలో మొదటి రెండు నెలలపాటు తీవ్ర నిరాశకు గురిచేసిన కృష్ణమ్మ.. ఇప్పుడు అనూహ్యంగా అంచనాలకు మించి జలకళను తీసుకొచ్చింది. కృష్ణాబేసిన్ చరిత్రను పరిశీలిస్తే.. ప్రధానంగా ఆగస్టు మాసం ప్రాజెక్టులకు కీలకంగా మారుతున్నది. గత 28 ఏండ్ల రికార్డులను పరిశీలిస్తే.. ఆగస్టు నెలలో 500 టీఎంసీలకు పైగా వరద వచ్చిన సందర్భాలు కేవలం …
Read More »దివంగత సీఎం వై.ఎస్ కి సీఎం చంద్రబాబుకి మధ్య ఉన్న తేడా ఇదే ..?
అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు ఐదేండ్ల పాటు అంటే 1999 నుండి 2004 దాక చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు హాయంలో ఏవరేజ్ గా ఆహార ధాన్యాల ఉత్పత్తి 137 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి .కానీ ఆ ఆతర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం వైఎస్ హాయంలో అంటే 2009 సమయానికి 199 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి వచ్చేలా తన ప్రణాలికలతొ సాగు విస్తీర్ణం పెంచేలా …
Read More »యాసంగి పంటకు నాగార్జునసాగర్ నీళ్ళు …
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటకు సాగు కోసం నాగార్జున సాగర్ అయకట్టు కింద వచ్చే నెల డిసెంబర్ పదో తారీఖున నుండి నీటిని విడుదల చేయనున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు .అందులో భాగంగా రాష్ట్రంలో ఖమ్మం ,నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధుల సమావేశంలో జరిగిన చర్చల్లో నిర్ణయించారు .నిన్న శుక్రవారం అసెంబ్లీ ఆవరణంలో జరిగిన నీటి విడుదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ …
Read More »