నవంబర్ 2 నుంచి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో సిడ్నీలో పర్యటించిన వైవి సుబ్బారెడ్డి భారత డిప్యూటీ హై కమిషనర్ కార్తికేయన్ తోపాటు అక్కడ స్థిరపడిన తెలుగు వాణిజ్య వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు చేపడుతున్న విధానాలను వివరించారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు నిర్ణయాలు …
Read More »లండన్ లో ఘనంగా ‘టీఆర్ఎస్ విజయోత్సవ’ సంబరాలు
లండన్ లో ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్వర్యంలో ‘టీఆర్ఎస్ విజయోత్సవ’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుండి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు మరియు ప్రవాస బిడ్డలు హాజరయ్యారు. ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ఆద్వర్యం లో జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. …
Read More »కేసీఆర్ కి ప్రజలంతా కృతజ్ఞత తెలుపుకొనే వేదిక “ప్రగతి నివేదన సభ”
తెలంగాణలో టి.ఆర్.యస్ పార్టీ సెప్టెంబర్ 2 వ తేదీనాడు జరపబోయే చారిత్రాత్మక “ప్రగతి నివేదన సభ” పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి , ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల పాల్గొన్నారు. ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ, దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని, ఎవరు కూడా ఆలోచించలేని చారిత్రాత్మక …
Read More »ఎన్‌ఆర్‌ఐల సహాయం తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఉపయోగపడింది..సీఎం కేసీఆర్
ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో అయినా సరే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐకి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ప్రభుత్వం ఆదుకుని సహాయం అందిస్తుందని, దీని కోసం రూ.50 కోట్ల నిధితో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఐఎఎస్ అధికారి నేతృత్వంలో పనిచేసే ఈ సెల్ కు అనుబంధంగా వివిధ దేశాల ప్రతినిధులతో తెలంగాణ ఎన్ఆర్ఐ కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. ఎన్ఆర్ఐ సెల్, …
Read More »ఏన్నారై శాఖకు చరిత్రలో ఏన్నడు లేనన్ని నిధులు..!
ఈ సారి బడ్జెట్ లో తెలంగాణ ఏన్నారై శాఖకు ప్రభుత్వంలో చరిత్రలో ఎన్నడు లేన్నన్ని భారీ నిధులను కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర 2018-19 బడ్జెట్లో ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారు. గత కొంత కాలంగా ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ఏన్నారై శాఖ మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి కెటి రామారావు తెలంగాణ ఏన్నారైల కోసం చేపట్టాల్సిన చర్యలపైన …
Read More »