Home / Tag Archives: nri (page 2)

Tag Archives: nri

ఎంపీ అభ్యర్థి కవితను రికార్డు మెజారిటీ తో గెలిపియ్యాలని నిజామాబాద్ ప్రజలకు ఎన్నారైల విజ్ఞప్తి

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్) సంస్థ ప్రతినిధులు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని రికార్డు మెజారిటీ తో గెలిపించాలని నిజామాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. నిజామాబాద్ టీ.ఆర్.యస్ ఎం.పీ అభ్యర్థి కవిత గారికి టాక్ సంస్థకు ప్రత్యేక అనుభందం వుందని .మా సంస్థ ఆవిర్భావం నుండి మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడమే కాకుండా,మా లాంటి …

Read More »

లోక్‌సభ ఎన్నికల కు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సన్నద్ధం..!

త్వరలో రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం కేటీర్ సభలతో శంఖారావం పూరించనుంది . మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా మద్దతుతో ఘనవిజయాన్ని నమోదుచేసిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు మిత్రపక్షం తో సహా 17 లోక్‌సభ సభ స్థానాలను దక్కించుకోవడానికి సన్నద్ధమవుతున్నది, టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ సభ్యులు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొని విజయం లో బాగస్వాములయ్యారో , …

Read More »

జయరాం హత్యకేసును చేధించిన పోలీసులు..

గత నెల 31న రాత్రి కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారు వెనుకసీటులో ఉన్నమృతదేహాన్ని కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.అయితే రోజురోజుకు ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసును చివరకు పోలీసులు ఛేదించారు.ఇందులో ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డిని అరెస్టు చేశారు.పోలీసుల విచారణ అనంతరం రూ.4.5 కోట్ల వ్యవహారంలో జయరాంను రాకేష్‌ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు.ఇద్దరు విజయవాడ నుండి …

Read More »

ఎంపీ కవితకు టీఆర్ఎస్ ఎన్నారై సెల్ సౌత్ ఆఫ్రికా అభినందనలు

గులాబీ దళపతి..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన శ్రేష్ణ్ సంసద్ సర్వేలో ఉత్తమ ఎంపీగా కవిత ఎంపిక చేసిన సంగతి తెలసిందే. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరుగనున్న కార్యక్రమంలో ఎంపీ కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఉత్తమ …

Read More »

సువర్ణ గీసిన కేటీఆర్ చిత్రంని కొనుగోలు చేసిన మహేష్ బిగాలా – కేటీఆర్ కు అందజేత

చేతిని పూర్తి స్థాయిలో కదిలించలేని సువర్ణ 16 ఏళ్లుగా ఫ్లోరోసిస్ తో పోరాడుతూ చిత్రలేఖనం పై మక్కువతో వేసిన చిత్రాలను NRI జలగం సుధీర్ , బ్రాండ్ తెలంగాణ (తెలంగాణ హస్త , చేనేత , మరియు ఇతర కళాకారులకు చేయూత అందించే పేజీ ) NRI ల చే స్థాపించబడిన పేస్ బుక్ పేజీ వారి దృష్టికి తీసుకెళ్లగా వారు సువర్ణ గీసిన చిత్రాలను ఆన్లైన్ లో వేలం …

Read More »

గల్ఫ్ లో ఉన్నవారికి మంత్రి కేటీఆర్ శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు గల్ఫ్ లో నివాసముంటున్న ప్రవాసులకు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ యూఏఈ సర్కారు ప్రకటించిన క్షమాబిక్ష అవకాశాన్ని అందరూ వినియోగించుకొవాలని రాష్ట్ర ఎన్నారైశాఖ మంత్రిగా ఆయన మ్ పిలుపునిచ్చారు.. యూఏఈ సర్కారు ప్రకటించిన అమ్నెస్టీ గడువు ఈ నెల ఆగస్టు నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారిఖు వరకు ఉందని ఆయన తెలిపారు . గల్ఫ్ లో బ్రతుకుదెరువు కోసం వెళ్ళిన …

Read More »

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం-ఆస్ట్రేలియా లేటెస్ట్ సర్వే ..!

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మణిహారంలోకి మరో రత్నం చేరింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక అధ్యయనంలో తమ దేశ వ్యాపార సంస్థలు వర్తక వాణిజ్యాలు చేయడానికి అత్యంత అనువైన 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చోటు సంపాదించింది. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి అందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడింది అని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు .ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ విశ్వవిద్యాలయ …

Read More »

“తెలంగాణ కు హరితహారం” లో పాల్గొనాలని లండన్ ఎన్నారైల పిలుపు..!

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత ప్రారంభమై ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు హరితహారంలో మేముసైతం అంటూ లండన్ ఎన్నారైలు ముందుకు వచ్చారు. ఎన్నారై టి. ఆర్. యస్ యూకే పిలుపు మేరకు స్థానిక ఎన్నారై తెలంగాణ సంఘాలన్నీ ముందుకు వచ్చి, ప్రజలంతా ఇందులో పాల్గొని పర్యావరణం కోసం, …

Read More »

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టించడం ఖాయం ..!

ఎన్నారై టీఆర్ఎస్ – యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన లండన్ లో నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడంజరిగింది.ఈ కార్యక్రమంలో ముందుగా ఆచార్య జయశంకర్ గారికి మరియు అమరవీరులకు నివాళులు అర్పించి ,నూతన  కార్యవర్గ సభ్యులని సభ కి పరిచయం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో  సంస్థ భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఎన్నారైల కృషి, రాబోవు ఎన్నికల్లో తెరాస పార్టీ భారీవిజయంతో మళ్ళి ప్రభుత్వాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat