తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలతో పాటు ముస్లీం వర్గానికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటుగా ముస్లీంల కోసం షాదీ ముబారక్ ,గురుకులాల లాంటి అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో మతాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టే తాము టీఆర్ఎస్ తో కలిసి ఉన్నాము అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ అన్నారు. సీఏఏ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీ లు దేశాన్ని బలహీనపరుస్తాయి. ఇవి …
Read More »సీఏఏను వ్యతిరేకిస్తే పాకిస్థాన్ ఏజెంట్లా- కేసీఆర్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఏఏ ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తే పాకిస్థాన్ ఏజెంట్లా.. సీఏఏ వలన దేశం పరువు పోతుందని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ”సీఏఏ కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెడుతున్న 8వ రాష్ట్రంగా తెలంగాణ. ఈ బిల్లును వ్యతిరేకించాలని బిల్లుకు మధ్యప్రదేశ్ …
Read More »సీఏఏపై కేంద్రం పున:సమీక్షించుకోవాలి
ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ చేస్తామంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. ‘దేశంలో 50-60 శాతం మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం అవసరమా? చేయదలుచుకుంటే నేరుగా చేయాలి… ద్వంద్వ వైఖరి ఎందుకు? కుల, మత, వర్గ, వర్ణ విభేదాలకు అతీతంగా కొనసాగుతామని ప్రమాణం చేస్తాం. ముస్లింలను …
Read More »NPR,NRCకి తేడా ఏంటి..?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న అలజడికి ప్రధాన కారణం ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన NPR,NRC బిల్లు. ప్రస్తుతం ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్యమాలు.. పోరటాలు జరుగుతున్నాయి. అయితే అసలు NPR,NRC అంటే ఏమిటి..?. వీటి మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసుకుందామా..?. దేశంలో ఉన్న జనాభాన్ని లెక్కించడాన్ని NPR అని అంటారు. మన దేశంలో గత ఆరు నెలలుగా జీవిస్తున్న విదేశీయుల …
Read More »జాతీయ జనాభా పట్టిక (NPR)అంటే ఏమిటో తెలుసా.. ?
జాతీయ జనాభా పట్టిక (NPR)అంటే ఏమిటో తెలుసా.. ?. ఇప్పటికే జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రతి పౌరుడు ఖచ్చితమైన వివరాలు సేకరిస్తారు.ఎన్పీఆర్ డేటాబేస్ లో జనాభా లెక్కలు,పౌరుల బయోమెటృక్ వివరాలు,ఆధార్ ,ముబైల్ నెంబర్,డ్రైవింగ్ లైసెన్స్,ఓటర్ ఐడీ,పాసుపోర్టు వివరాలను పొందుపరుస్తారు. ఒక వ్యక్తి ఆరు నెలలుగా నివాసం ఉంటూన్నా లేదా అంతకంటే ఎక్కువగా ఒక …
Read More »