తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సూర్యాపేట సభలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఇవాళ 105 అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ఖాయమని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్, బీజేపీలు కూడా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ సెకండ్ వీక్ లో రావచ్చని , పోలింగ్ నవంబర్ చివరివారం లేదా డిసెంబర్ మొదటివారంలో జరగవచ్చు అని …
Read More »మహేష్ అభిమానులకు శుభవార్త
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సుమారు 11ఏళ్ల విరామం తర్వాత వీళ్లిద్దరూ చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ అప్పటికి పూర్తవుతుందని, ఆ వెంటనే …
Read More »5 విడతల్లో ఎన్నికలు
జార్ఖండ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకు విడతలు వారీగా మొత్తం ఐదు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు ఐదు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తొలివిడతలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30న జరగనున్నాయి. రెండో విడతలో 20 స్థానాలకు డిసెంబర్ 7న జరిగితే మూడో విడతలో 17స్థానాలకు.. నాలుగో విడతలో …
Read More »హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్…మరో మెట్రో కారిడార్ సిద్ధం…!
భాగ్యనగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఎల్‌బీనగర్ – మియాపూర్, నాగోల్ – మియాపూర్ రూట్లలో ప్రతి రోజూ లక్షల సంఖ్యలో నగర ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తున్న హైదరాబాద్ మెట్రో తాజాగా మరో కారిడార్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కారిడార్ – 2 లో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 10 కి.మీ. మేర మార్గాన్ని ప్రారంభించేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ …
Read More »నవంబర్ లో ఆర్మీ ర్యాలీ…ఛలో శ్రీకాకుళం..!
నిరుద్యోగులకు శుభవార్త… నవంబర్ నెల లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. నవంబర్ 7 నుండి 17 వరకు 11రోజులు ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తునట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వయంగా చెప్పారు. దీనికి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు సంబందిత అధికారులు దీనికి అర్హులని తెలియజేసారు. ఈ మేరకు ఆశక్తిగా ఉన్నవారు ఎవరైనా ఈ నెల 23నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. …
Read More »తొమ్మిదేళ్ల కిందట కేసీఆర్ సృష్టించిన చరిత్ర ఇది
నవంబరు 29, 2009..! ప్రపంచ చరిత్రలో సమున్నతంగా నిలిచిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చరిత్రాత్మక రోజు..! ఆత్మగౌరవ పోరాటాన్ని మలుపు తిప్పిన ఘట్టం..! స్వరాష్ట్ర ఉద్యమానికి కొండ గుర్తు..! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి.. సమైక్య పాలకుల దాష్టీకానికి ఉద్యమ సారథి గీసిన లక్ష్మణ రేఖ..! ఆరు దశాబ్దాల తెలంగాణ అరిగోసకు చరమగీతం పాడిన అకుంఠిత దీక్ష…! నాలుగు కోట్ల ప్రజల కోసం గులాబీ దళపతి ప్రాణాలు పణంగా పెట్టిన రోజు..! …
Read More »వచ్చే నెలలో రూ.500,1000 నోట్ల వర్ధంతి జరుపుకోవాలి..
దేశంలో పెద్ద నోట్ల రద్దు చేసిన వచ్చే నెల ఎనిమిదో తేదీకి ఓ యేడాది కానుందని, అందువల్ల ఆ రోజున రూ.500, రూ.1000 నోట్ల వర్ధంతిని నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీ అమలు అనే …
Read More »