Home / Tag Archives: notification (page 3)

Tag Archives: notification

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల..!

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం కల్పించారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం.. …

Read More »

అంగన్‌వాడీ టీచర్ల నోటిఫికేషన్…విద్యార్హత

హైదరాబాద్ నగరంలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ పరిధిలోని ఐదు ఐసీడీఎస్‌ ప్రా జెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ సహాయకురాళ్ల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థినులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఖా ళీలు, విద్యార్హత, రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు 22 నుంచి http://wdcw.tg.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. చార్మినార్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో 5 అంగన్‌వాడీ …

Read More »

నిరుద్యోగులకు శుభవార్త పదివేల రైల్వే జాబ్స్‌కి నోటిఫికేషన్‌..!

చాలా రోజుల తర్వాత రైల్వేలో యూనిఫాం ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌)ల్లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి భారత రైల్వేశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలతో పోల్చుకుంటే చాలా తక్కువ శ్రమతో ఈ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌లలో రాణిస్తే చాలు నెలకు రూ.35 …

Read More »

రైల్వేశాఖలో మరో 20,000 ఉద్యోగాలు..మొత్తం లక్ష పదివేలు..!

రైల్వేశాఖలో ఉద్యోగాల కొలువుల జాతర కొనసాగుతోంది. ఇటీవల విడుదల చేసిన 90,000 ఉద్యోగాలకు అదనంగా మరో 20,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ గురువారం తెలిపారు. రైల్వే పోలీస్‌ ఫోర్స్‌ (ఆర్పీయఫ్‌)లో 9వేలు, రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ఫోర్స్‌ (ఆర్పీఎస్‌యఫ్‌)లో 10వేలకు పైగా పోస్టులు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ ఖాళీలకు సంబంధించిన అధికారిక ప్రకటన మే నెలలో రానుందని పేర్కొన్నారు. .తాజా ప్రకటనతో భర్తీ చేయనున్న …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. ఈ నెల 31 లోగా ఏపీ డీఎస్సీ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమవుతోంది. టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. డిసెంబర్ 31 లోగా డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో మౌలిక వసతులపై జేకే రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం (డిసెంబర్ 1) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ …

Read More »

ఏపీలో హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్‌..!

హోంగార్డు పోస్టులను భర్తీ చేయడానికి జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. చిత్తూరు పోలీసు జిల్లాలో ఖాళీగా ఉన్న 160 హోంగార్డు పోస్టు ల భర్తీకు ఎస్పీ రాజశేఖర్‌బాబు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దరఖాస్తుల కోసం అభ్యర్థులు రూ.25 డీడీని చిత్తూరు పోలీసు కార్యాలయంలో అం దజేసి డిసెంబరు ఒకటి నుంచి దరఖాస్తులను పొందచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను డిసెంబరు 12లోపు అభ్యర్థులు నేరుగా అందజేయాలన్నారు. కాగా ఈ …

Read More »

10 లక్షల రైల్వే ఉద్యోగాలు

వచ్చే ఐదేళ్లలో 150 బిలియన్ల డాలర్ల పెట్టుబడితో 10 లక్షల మందికి రైల్వే ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైల్వేను సరికొత్త పంథాలో నడిపిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఒక్క రైల్వేశాఖలోనే రూ.9.75లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. వీటి ద్వారా 10లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చని అన్నారు. రైల్వేలో భారీగా ఉద్యోగాల కల్పనకు 2015లో …

Read More »

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఫైర్ సర్వీసెస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35 వేల వరకు వేతనం చెల్లిస్తారు. వీరికి 20 వారాల పాటు శిక్షణ కూడా ఉంటుంది. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నియమిస్తారు. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్): 84 విద్యార్హతలు: విద్యార్హత‌లు: …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat