తెలంగాణ సాధించేంత వరకు జేఏసీ చైర్మన్ కోదండరాంను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పంచన చేరి అవమానాల పాలవుతున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో ప్రయివేటు ఉద్యోగుల సంఘం నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ…“వలస పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన కోదండరాం ఇవాళ అదే వలస పార్టీలకు వంత పాడుతున్నాడు. కోదండరాంపై కాంగ్రెస్ ఎంత కుట్ర చేసిందో, …
Read More »