కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తాను అన్న సామెత ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సరిగ్గా సరిపోతుందని పలువురు సెటైర్లు వేస్తున్నారు. అనుభవజ్ఞుడని నమ్మి రాష్ర్టాన్ని చేతిలో పెడితే నాశనం చేసిన తీరును ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నోరు తెరిస్తే…తెలంగాణను ఉద్దరించానని చంద్రబాబు చెప్పుకొనే సంగతి తెలిసిందే. హైదరాబాద్ అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు తీరుపై పలువురు సహజంగానే సందేహాలు …
Read More »