వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్ మొదలుకాగా, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుకింగ్ తప్పనిసరి. దీనికి తగ్గట్టు ప్రభుత్వం ఆన్‌లైన్‌లో సులభంగా స్లాట్ బుక్ చేసుకొనేలా ఏర్పాట్లు చేసింది. బుకింగ్ కోసం ఇచ్చే వివరాల నమోదులో ఆస్తి యజమానులే కీలకపాత్ర పోషించనున్నారు. స్లాట్ బుకింగ్ వెబ్‌సైట్: www.registration. telangana.gov.in రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ముందుగా వెబ్‌సైట్‌లో ఫోన్ నంబర్‌తో లాగిన్ …
Read More »