టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కాసేపటి క్రితం ప్రారంభమైంది. ముందుగా పార్టీ ముఖ్య నేతలు, మంత్రి కేటీఆర్‌తో కలిసి టీఆర్‌ఎస్ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్రకమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, …
Read More »