దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు మరో 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని మునుగోడుతో పాటు మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బిహార్‌లోని మోకమా, గోపాల్‌గంజ్, హరియాణాలోని అదంపూర్, ఉత్తరప్రదేశ్‌లోని గోల గోఖర్నాథ్, ఒడిశాలోని ధామ్‌నగర్ స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈనెల 7న విడుదల అవుతుంది. …
Read More »స్థానిక సంస్థల నామినేషన్లపై టీడీపీ రాజకీయం.. చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమీషన్..!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ‌్యంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలంటేనే రాజకీయం ఉద్రిక్తంగా ఉంటుంది. ఆవేశకావేశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడక్కడా ఘర్షణలు చెలరేగుతూనే ఉంటాయి. ఈ సారి కూడా అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. దీంతో చంద్రబాబు రెచ్చిపోతున్నాడు. మాచర్ల ఘటన సందర్భంగా .మా పార్టీ నాయకులను చంపేస్తారా…చంపేస్తే చంపేయండి…అంటూ రోడ్డు పై కూడా హైడ్రామా …
Read More »జీవితంలో నాలుగు రాళ్లు సంపాదించుకోవటం అంటే ఇదేనేమో..!
బిగ్‌బాస్ ఇంట్లో పదివారాలు పూర్తయ్యాయి. పదకొండోవారానికిగానూ నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ కాస్త వెరైటీగా ఇచ్చాడు. వారిమధ్య ఎలాంటి చిచ్చు పెట్టకుండా ‘రాళ్లే రత్నాలు’ అనే గేమ్ ఆడించనున్నాడు. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు ఎలాంటి సదుపాయాలు లేని సాదాసీదా జీవనాన్ని గడపాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక్కోసారి ఇంటిపై హఠాత్తుగా రాళ్ల వర్షం పడుతుంది. ఆ సమయంలో ఇంటిసభ్యులు అప్రమత్తతతో రాళ్లను సేకరించి జమ చేస్కోవాలి. ఇక్కడో చిన్న ట్విస్ట్ దాగి ఉంది. …
Read More »వార్ వన్ సైడే..రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న స్పష్టమైన వేవ్..130సీట్లు గెలుస్తామంటున్న వైసీపీ
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నామినేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. పులివెందులలో పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ అట్టహాసంగా సాగింది. వేలమంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావడంతో పులివెందుల జనసంద్రమైంది. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం జగన్ సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు. అలాగే మసీద్‌లో దువా చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం పొందారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కలిసి …
Read More »సీఎం కేసీఆర్ నామినేషన్ కు ముహుర్తం ఖరారు..!
తెలగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్ నెల ఏడో తారిఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ నెల పన్నెండో తారిఖున నోటిఫికేషన్ విడుదల కానున్నది. అదే రోజు నుండి నామినేషన్లను కూడా స్వీకరించనున్నట్లు ఎన్నికల కమీషన్ ఇప్పటికే ప్రకటించింది . ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రకటించిన నూట ఏడు మంది అభ్యర్థులకు రేపు ఆదివారం సాయంత్రం ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా …
Read More »