తెలుగు టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ మూడో సీజన్ సగానికి పైగా పూర్తయ్యింది. దీంతో సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ పై రోజురోజుకి కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి. హౌస్ లో రొమాన్స్ ఎక్కవైపోతున్నాయి అని కామెంట్స్ పేలిపోతున్నాయి. ఇకపోతే ఏ టాస్క్ సరిగా చేయడు అని పేరు తెచ్చుకున్న రాహుల్ నిన్నటి ఎపిసోడ్‌లో తన తడాఖా చూపించి అందరి నోళ్లు మూయించాడు. పునర్నవి కోసం 20 గ్లాసుల కాకర రసాన్ని …
Read More »శ్రీముఖికి బిగ్ షాకిచ్చిన బిగ్ బాస్.. ఈ వారం నేరుగా నామినేట్
యాంకరింగ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నట్లే బిగ్‌బాస్ హౌస్ లోనూ తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాని అన్నింటా అత్యుత్సాహం ప్రదర్శించే శ్రీముఖికి ఈ వారం బిగ్ షాక్ తగిలేట్టు కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. గార్డెన్ ఏరియా లో ఓ టెలిఫోన్ బూత్ ను ఏర్పాటు చేశాడు. ఫోన్ రింగ్ అవడంతో పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్ చేసింది. ఈ అతే ఆమె కొంప …
Read More »ఏపీ స్క్వాష్ రాకెట్స్ సంఘం అధ్యక్షునిగా ఎంపీ విజయసాయిరెడ్డి
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్క్వాష్ రాకెట్స్ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మంగళవారం నాడు నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఎంపీగా రాజ్యసభలో తన వాణిని వినిపించే విజయసాయి రెడ్డి స్పోర్ట్స్ రంగంలోకి రావడం ఆనందంగా ఉందని, రాష్ట్ర క్రీడా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకొని ముందుకు …
Read More »