భారత దేశ వ్యాప్తంగా ఎయిడ్స్ బాధితులు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. ఈశ్వర్ గిలాడ అన్నారు. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఎయిడ్స్ తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా ఎయిడ్స్ పరిష్కారంలోనూ తెలుగు రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎయిడ్స్ చికిత్సకు అవసరమైన మందుల్లో 92శాతం భారతదేశమే సరఫరా చేస్తోందని, మందులు సరఫరా చేసే …
Read More »