తెలంగాణ రాష్ట్రంలోనే నల్లమల కీర్తి కిరీటంగా పేరుగాంచిన మద్దిమడుగు అంజన్న క్షేత్రం మరో మేడారం జాతరగా తలపించేలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ,ఎమ్మెల్సీ రాములునాయక్ అన్నారు .అమ్రాబాద్ మండలం మద్దిమడుగు అలయక్షేత్రంలో అచ్చంపేట బంజార సత్రం నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బాలరాజు ,గిరిజినశాఖ కమీషనర్ లక్ష్మణ్ ,మద్దిమడుగు పిఠాధిపతి జయరంగుస్వామితో కల్సి భూమి పూజ చేశారు . అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బంజారులు అత్యంత …
Read More »బిత్తిరి సత్తి మీద దాడిపై హోంమంత్రికి పిర్యాదు చేసిన NOA ప్రధాన కార్యదర్శి పాలే నిషా…
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వార్ని తన భాషతో యాషతో అభిమానులుగా మార్చుకున్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన వీ6 లో ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చే తీన్మార్ వార్తల్లో వచ్చే యాంకర్ బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ మీద బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని వీ6 కార్యాలయం ముందు నగరంలో సికింద్రాబాద్ కి చెందిన మణికంఠ …
Read More »బిత్తిరి సత్తికి అండగా నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ..
తెలంగాణ యాష ..భాషను ..నరనరానా జీర్ణించుకొని గత కొంతకాలంగా ఎంతో పాపులారిటీను సంపాదించుకొని ..ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మదిని దోచుకున్న’ తీన్మార్ ‘బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ అలియాస్ చేవెళ్ళ రవి అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన పాపులర్ అయ్యారు .అయితే ,నిన్న సోమవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న వీ6 ఛానల్ కార్యాలయంలో తన …
Read More »