2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామన్నారు. గ్రావిటీతో నీళ్లిస్తాం రాసిపెట్టుకోమన్నారు. మూడురోజుల్లో 2018 వెళ్లిపోతోంది.. గుర్తు చేయండి.. 2018లో ఒలంపిక్స్ అమరావతిలో జరిపిస్తా అన్నాడు. 2018 వెళ్లిపోతోంది. చంద్రబాబుకు కాస్త ఒలంపిక్స్ గురించి గుర్తు చేయండి. 2018 కల్లా ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. 2019 వచ్చేస్తోంది వెలిగొండ సాగు తాగునీటి ప్రాజెక్టు సంగతేంటని అడగండి. 2018 కల్లా రాజధాని తొలిదశ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. మరి …
Read More »నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు…రోజుకో మాట మారుస్తున్న ప్రభుత్వం
2014 ఎన్నికల ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకుంటూ గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులతో చెలగాటమాడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు.నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలం వెళ్లదీసిన ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరొకర పోస్టులు ప్రకటించిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మొన్న విడుదల చేసిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ …
Read More »