నవంబర్ 8, 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఆరు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు …
Read More »అరుణ్ జైట్లీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నగదు కొరతపైస్పందిస్తూ…భారతదేశంలో నగదు లభ్యతపై సమీక్ష నిర్వహించా. మొత్తం మీద సరిపడనంత నగదు చలామణిలో ఉంది. బ్యాంకుల వద్ద నగదు అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి అసాధారణ డిమాండ్ పెరగడంతో తాత్కాలిక కొరత ఏర్పడింది. అయితే వెంటనే దీన్ని పరిష్కరించడం …
Read More »ఏటీఎంలలో ‘నో క్యాష్’ బోర్డ్స్… కారణం ఏమిటంటే..!!
ప్రస్తుతం ఎక్కడి ఏటీఎం చూసినా ” నో క్యాష్ ” బోర్డులే దర్శనమిస్తున్నాయి.ఈ పరిస్థితి ఇప్పటి నుండే కాదు..2016 నవంబర్‌లో నోట్ల రద్దు నుండి ప్రజలు ఈ పరిస్థితిని ఎదరుక్కుంటున్నారు. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ..బ్యాంకులకు వెళుతుంటే అక్కడ సైతం అడిగినంత డబ్బు వారిది వారికి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు.కనీసం నగరంలోనైన ఒకటి రెండు ఏటీఎంలల్లో డబ్బులున్నా .. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు …
Read More »