ఏపీ రాష్ట్రంలో నెంబర్ వన్ క్రిమినల్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అని వైసీపీ నర్సరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షు డు అంబటి రాంబాబు ఆరోపించారు. పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాలంటూ టీడీపీ నాయకులు ప్రదర్శన నిర్వహించటాన్ని ఆయన ఖండించారు. కోడెల ఇంట్లో బాంబులు పేలి మనుషులు చనిపోయారని, ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సమయంలో వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా పట్టపగలు …
Read More »