ప్రధానమంత్రి నరేందర్ మోదీ అధ్యక్షతన ఈరోజు ఆదివారం జరుగనున్న నీతిఆయోగ్ సమావేశాన్ని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ బహిష్కరించారు. తొలుత డిప్యూటీ సీఎంను సమావేశానికి పంపాలని భావించినా.. ఆ సమావేశానికి సీఎంలు మాత్రమే హాజరుకావాలని కేంద్రం కచ్చితంగా చెప్పడంతో బీహార్ తరఫున ఎవరూ వెళ్లట్లేదు. ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఇటీవల నితీశ్ గైర్హాజరయ్యారు. కాగా, గత కొద్ది నెలలుగా వాయిదా పడుతున్న …
Read More »ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా వైరస్ సంక్రమించింది. ఆయన గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అధికార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ వీడ్కోలు, రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి నితీశ్ హాజరుకాలేకపోయారు.
Read More »బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై దాడి
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై భక్తియార్ పూర్ లో ఆదివారం దాడి జరిగింది. స్వాతంత్ర్య సమరయోధుడు శిల్ భద్ర యాజీ నివాళి కార్యక్రమం నిన్న ఆదివారం భక్తియార్ పూర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన సీఎం నితీశ్ కుమార్ పై ఓ యువకుడు దాడికి దిగాడు. సీఎంపైకి దాడికి దిగిన యువకుడ్ని అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే అదుపులో తీసుకున్నారు. ఇరవై …
Read More »సీఎం కేసీఆర్ కు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్..
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యక్తిగతంగా అభ్యర్థించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న విషయం వివరించి, మద్దతు కోరారు. పార్టీ …
Read More »అసలే త్రాగిన మైకం ..పైగా ఎమ్మెల్యే ..చూడండి అమ్మాయిలతో ఏమి చేస్తోన్నాడో ..?
ప్రస్తుతం ఏ రాజకీయ నాయకుడు ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానంలో ఉన్న ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుంటున్నారు .ఈ క్రమంలో బీహారు రాష్ట్రంలో గతంలో మిత్రపక్షంగా ఉండి రాష్ట్రాన్ని ఏలిన ఆర్జేడీ, జేడీయూ పార్టీలు విడిపోయిన తర్వాత ఒకరి పై మరొకరు బురద చల్లుకుంటున్నారు .దీనికోసం ఏ చిన్న అవకాశం వచ్చిన కానీ వదులుకోవడంలేదు . ఈ చిన్న సంఘటన దొరికిన కానీ దాన్ని పెద్దగా చేసి …
Read More »