తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేల్చేశారు. అసలే అంతర్గత పోరు, వర్గ విభేదాలతో అతలాకుతలమైన రాష్ట్ర బీజేపీకి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్టుగా మారాయి. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో మేం బలపడతాం. ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదుగుతాం. అన్నీ అనుకూలిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి’ అని …
Read More »టోల్ ప్లాజాలను ఎత్తేసి కొత్త వ్యవస్థ ఏర్పాటు
దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవేలపై 6 నెలల్లో టోల్ ప్లాజాలను ఎత్తేసి కొత్త వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫాస్టాగ్ స్థానంలో GPS లేదా నంబర్ ప్లేట్ ఆధారిత విధానాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వచ్చే మూడేళ్లలో 26 గ్రీన్ ఎక్స్ప్రెస్వేలను నిర్మిస్తామని తెలిపారు. రెండేళ్లలో దేశంలోని రోడ్లు USతో సమానంగా ఉంటాయన్నారు.
Read More »కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి తప్పిన ప్రమాదం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు అని సమాచారం. ఈ క్రమంలో నాగ్‌పూర్ – ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ కాకుండానే రన్‌వేపై నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్.. ఆ విమానాన్ని రన్‌వే నుంచి ట్యాక్సీవేకు తీసుకెళ్లారు. ఈ విమానంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ …
Read More »రవిప్రకాశ్ విషయంలో ఎదురుదాడి చేసేందుకేనా.? చంద్రబాబు ప్రధాని అభ్యర్ధి అయితే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ అయ్యారు. మరికొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్న నేపధ్యంలో వీరి భేటీ హాట్ టాపిక్‌గా మారింది. బుధవారం అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్న చంద్రబాబుకు రామోజీ కోడలు, మార్గదర్శి ఎం.డి శైలజా కిరణ్ స్వాగతం పలికారు. అనంతరం తర్వాత చంద్రబాబు రామోజీరావుతో సుమారు 2 గంటలపాటు భేటీ అయ్యారు తాజా రాజకీయ …
Read More »