భారతదేశ వాణిజ్య రంగాన్నే శాసిస్తున్న ప్రముఖ బడా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫుడ్, డ్రింక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టినట్లు రిలయన్స్ బ్రాండ్స్ ప్రకటించింది. బ్రిటన్ దేశానికి చెందిన ఫ్రెష్ ఫుడ్, ఆర్గానిక్ కాఫీ సంస్థ ‘ప్రెట్ ఏ మ్యాంగర్’తో లాంగ్ టర్మ్ మాస్టర్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యాన్ని రిలయన్స్ బ్రాండ్స్ కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఏర్పాటు చేయనుంది. ముందుగా దేశంలో …
Read More »స్వయంగా పర్యటించి చలించిపోయిన నీతా అంబానీ.. మంచి మనసుందని నిరూపించుకున్నారు
వరదలతో నష్టపోయిన కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ నుంచి 71కోట్లు సహాయం చేసారు. 21 కోట్లు చెక్ ను ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌కు అందజేశారు. అలాగే వరద బాధితులకు అవసరమైన రూ.50 కోట్ల విలువైన సామాగ్రిని పంపిణీ చేశారు. ముందగా కేరళలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన నీతా అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. వర్షాలకారణంగా నదులు, వాగులు పొంగిపొర్లడంతో ఎంతో మంది ఆ వరదల్లో కొట్టుకుపోయారని …
Read More »