తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చందమామ కాజల్ అగర్వాల్ మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ కొత్త ఇంటీ సభ్యుడికి కాజల్ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.కాజల్ అగర్వాల్ తల్లి అయిన వార్తను ఆమె సోదరి నిషా అగర్వాల్ వెల్లడించింది. తల్లీ బిడ్డ క్షేమంగా .. ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అని ఆమె తెలిపింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను సరిగ్గా రెండేండ్ల కిందట కాజల్ అగర్వాల్ వివాహమాడిన సంగతి …
Read More »