నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అవసరం లేదని ఉద్యోగాలు కావాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్ కోటలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నిరుద్యోగంతో ఉత్తరాంధ్ర కొట్టుమిట్టాడుతోందని, బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ తనకొడుక్కి మాత్రమే జాబ్ వచ్చిందని ఎద్దేవా చేశారు. see also:వైసీపీ శ్రేణులకు, అభిమానులకు పెద్ద శుభవార్త..! టీడీపీ …
Read More »ఏపీలో నిరుద్యోగ భృతికి ఈ అర్హతలుండాలి…ప్రభుత్వం విడుదల
టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తయినా ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. నిరుద్యోగ భృతి ఎవరికివ్వాలి, అర్హతలేంటి, ఎంత ఇవ్వాలనే దానిపై విధివిధానాలు రూపొందించాలని ఈ కమిటీకి బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబు ఆదేశాలతో దీనిపై …
Read More »