కేంద్రం బడ్జెట్‌లో దేశంలోని మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పింది. దీనిలో భాగంగా రూ.5లక్షల వరకూ సాంవత్సరిక ఆదాయాన్ని ఆర్జించే వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో ప్రకటించారు. అయితే ఈ ప్రకటనతో కొన్ని కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు పన్ను భారం నుంచి మినహాయింపు పొందనున్నారు. కానీ రూ.2 కోట్లకు పైగా వార్షికాదాయం …
Read More »సొంతింటి కలలు కనే వారికి కేంద్రం శుభవార్త
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పలు కీలక కేటాయింపులకు సంబంధించిన కొన్ని ప్రకటనలు చేశారు.అందులో భాగంగా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద కొత్తగా 1.97కోట్ల ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. 114 రోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని నిర్మల స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి …
Read More »కేంద్ర బడ్జెట్లో షాక్..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఒక ప్రకటన దేశ వ్యాప్తంగా ఉన్న సామాన్య, మధ్య తరగతి వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలో బంగారంపై కస్టమ్స్ చార్జ్‌లు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. 10 నుంచి 12.5శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. ఇక …
Read More »దేశ వ్యాప్తంగా “తెలంగాణ”రాష్ట్ర పథకం..!
యావత్తు దేశమంతా ఎంతో అసక్తితో పార్లమెంట్ సమావేశాలను గమనిస్తోంది. ఎందుకంటే దాదాపు ఆరు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా ఒక మహిళా ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర బడ్జెటును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ”మరో ఐదేళ్లలోపు అంటే 2024లోపు దేశంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని”ఆమె ప్రకటించారు. దీనికి జల్ జీవన్ మిషన్ అనే ప్రాజెక్టు పేర …
Read More »కొత్త సాంప్రదాయానికి తెరతీసిన కేంద్ర ఆర్థిక మంత్రి
సాధారణంగా కేంద్ర బడ్జెట్ అనగానే బ్రౌన్ కలర్ బ్రీఫ్‌కేస్ గుర్తుకు వస్తుంది ! పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రులు.. ఆ రోజున పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రతులను బ్రౌన్ కలర్ బ్రీఫ్‌కేస్‌లో తేవడం సాంప్రదాయం. అయితే బ్రిటీష్ కాలం నాటి ఆ ఆచారానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రేక్ వేసేశారు. ఫుల్ టైం మహిళా ఆర్థిక మంత్రిగా ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా.. కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. …
Read More »హైదరాబాద్‌లో డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటుకు కేంద్రం ఓకే
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరో గుర్తింపును సంతరించుకోనుంది. హైదరాబాదులో డిఫెన్స్ ఇంకు బెటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రక్షణ ఎకో సిస్టమ్‌నుదృష్టిలో పెట్టుకొని ఇక్కడ డిఫెన్స్ ఇంకుబేటర్‌ను ఏర్పాటు చేయాలని గతంలో రక్షణశాఖకు మంత్రి కేటీ రామారావు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మల సీతారామన్ …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు షాకింగ్ డెసిషన్ ..!
తనని నమ్మినవారిని ఎలా మోసం చేయాలో ..ఎలా తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకోవాలో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెల్సినట్లుగా ఎవరికీ తెలియదు అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చేసే ప్రధాన ఆరోపణ . అయితే తాజాగా వారు చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు .గత నాలుగు ఏండ్లుగా …
Read More »కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పుల దాడి
కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం తమిళనాడులో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆమెకు చేదు అనుభవం ఏర్పడింది.ఆమె కాన్వాయ్‌పై డీఎంకే కార్యకర్తలు రాళ్లు, చెప్పుల దాడిచేశారు . కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటులో కేంద్ర ఆలసత్వానికి నిరసనగా వారు ఈ దాడికి పాల్పడ్డారు. గ్రామ్ స్వరాజ్ అభియోన్ పథకం అమలును సమీక్షించేందుకు కేంద్రం దత్తత జిల్లాలైన రామ్‌నాథపురం, విరుధునగర్ జిల్లాలో ఆమె పర్యటించారు.ఈ సందర్భంగా డీఎంకే కార్యకర్తలు …
Read More »