దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఆర్థికంగా ఆదుకోవడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు . నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజురా గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ధాన్యం కొనుగోలు జరగలేదని, కేసీఆర్ సీఎం అయ్యాకే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వేల …
Read More »