వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే రాజకీయాలకు అతీతంగా ప్రతిపేదవాడికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామని పీఏసీ చైర్మన్, కర్నూల్ జిల్లా డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం పట్టణంలోని 9వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసాలను గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాల్లాంటి తొమ్మిది పథకాలను …
Read More »