మరో తొమ్మిది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. అయితే అదే గత 5 సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తుందని, దాంతో ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయని, ఏపీలో ఇప్పుడు అంతులేని సమస్యలు తాండవం చేస్తున్నా పాలకులు పట్టించుకోలేదని నిన్ను నమ్మం బాబు అంటూ వైసీపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో బాగాంగానే కడప జిల్లా రాయచోటి మండలం యండపల్లి గ్రామం పూసల కాలనీలో …
Read More »నేటి నుంచి‘నిన్ను నమ్మం బాబు’వైసీపీ కార్యక్రమం..!
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ రాబోయే ఎన్నికలకు శంఖారావం పూరించబోతోంది. ప్రతిపక్ష నేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఈ నెల 9తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార టీడీపీని,ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన గురించి ప్రజలకు తెలయజేయడానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ‘నిన్ను నమ్మం బాబు’ అనే కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు రాష్ట్రమంతటా చేపట్టనున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు …
Read More »