ఏపీ వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ ముందడుగు వేస్తోంది. దీంతో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు విశాఖపై విషం కక్కుతున్నారు. విశాఖలో రాజధాని వస్తే సీమ నుంచి లుంగీలు కట్టుకుని భూకబ్జాదారులు, ముఠాకోరులు వచ్చి అరాచకం చేస్తారని సీమ ప్రజలను అవమానిస్తున్నారు. ఇక ఎల్లోమీడియా అయితే రోజుకో అసత్య కథనంతో విశాఖపై దుష్ప్రచారం చేస్తుంది. అయితే టీడీపీ నేతల్లో నోటిదూల ఎక్కువగా నేతల్లో …
Read More »పాలకొల్లులో నిమ్మల నెత్తుటి సంతకం… చంద్రబాబు ఎమోషనల్ రాజకీయం..!
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ ముందడుగు వేస్తుంటే… చంద్రబాబు, టీడీపీ నేతలు రాజధానిపై రక్తకన్నీరు కారుస్తున్నారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం పాటుపడాలని ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు మాత్రం అమరావతిపై ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. గత 20 రోజులుగా రాజధాని అమరావతి ప్రాంతంలోని …
Read More »