ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శీతాకాల సమావేశాల్లో బిఎసి సమావేశానికి ముందు స్పీకర్ షార్ట్ డిస్కషన్ కు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి టిడిపి నుంచి కొంత మంది సభ్యులు తమ సందేహాలను ఆడుతుండగా మంత్రులు లేదా ప్రభుత్వ పెద్దలు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని విద్యుత్ కొనుగోలు విషయంలో పలు ప్రశ్నలు …
Read More »టీడీపీ ఎంపీతో సహా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు హైకోర్ట్ నోటీసులు..!
టీడీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏపీ హైకోర్ట్ వరుస షాక్‌లు ఇస్తోంది. ఒకపక్క కేసుల్లో రిమాండ్‌లు, మరోపక్క అనర్హత నోటీసులతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో సహా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు ఎంపీ స్థానం నుంచి గల్లా జయదేవ్ కేవలం 4200 ఓట్ల స్వల్ఫ మెజారిటీతో గెలుపొందారు. గల్లా గెలుపుపై అప్పట్లోనే అన్ని …
Read More »టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్ ..!
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక విధానాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్ట్ చేసి యలమంచిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. ఇసుక విధానంపై ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఇదే ధర్నాలో పాల్గొనడానికి బయలుదేరిన …
Read More »రాత్రంతా శ్మశానంలో పడుకున్న టీడీపీ ఎమ్మెల్యే..!
ఆయన ఎమ్మెల్యే. అందునా అధికార పార్టీకి చెందిన అతను.ఇంకా ఏమి..సెంట్రల్ ఏసీ..కాలు తీసి కింద పెట్టకుండా చూసుకునే యంత్రాంగం..ఇలా సకల భోగాలను అనుభవించవచ్చు.కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం ఏకంగా శ్మశానంలో అది కూడా రాత్రి నుండి తెల్లారేదాక ఒక్కరే పడుకున్నారు.ఏమి పిచ్చా ఎందుకు ఆయన ఆ విధంగా చేశారు అని అనుకుంటున్నారా. అసలు విషయం ఏమిటంటే ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అయిన …
Read More »