తెలంగాణలో ఎన్నికల పొత్తుతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని, దానిపై అక్కడి తెదేపా నేతలే నిర్ణయం తీసుకుంటారని ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘనాథరెడ్డిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి చినరాజప్ప ఆదివారం అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఉండదని నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. తెలంగాణతో అనేక విభేదాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పొత్తుపై …
Read More »మోదీతో- జగన్ రహస్య ఒప్పందం.. హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా పై వరుసగా చేస్తున్న ప్రకటనలు.. సవాళ్ళ దెబ్బకి టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యి.. మరోసారి దిక్కుమాలిన వ్యాఖ్యలకు తెరలేపారు. ప్రత్యేకహోదా పై జగన్ దూకుడు తట్టుకోలేక పోతున్న టీడీపీ బ్యాచ్ మొత్తం.. జగన్ పై పవర్‌లెస్ అటాక్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప యూజ్‌లెస్ కామెంట్స్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి- …
Read More »