ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరి స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా వాయిదావేయడంపై అధికార వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీని కాపాడుకోవడం కోసం ఇలా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదావేయడం సరికాదని సీరియస్ అయ్యారు. అంతే కాదు నిమ్మగడ్డ తీరుపై సీఎం జగన్ ఏకంగా గవర్నర్‌కు …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు చంద్రబాబు, నిమ్మగడ్డల కుట్ర…రోజా ఫైర్…!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చేసిన ప్రకటనపై రాజకీయంగా దుమారం చెలరేగుతుంది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి అధికార యంత్రాంగంతో కనీసం చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం నిర్ణయం తీసుకున్నారని సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై …
Read More »స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు, నిమ్మగడ్డల కుట్రను బయటపెట్టిన అంబటి..!
కరోనా వ్యాప్తి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వాయిదా వేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా ప్రశ్నించారు. కనీసం హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలను అయినా పిలిచి మాట్లాడారా అని నిలదీశారు. రమేష్‌కు చంద్రబాబు పదవి …
Read More »