ఏపీ హోంమంత్రి చినరాజప్పకు ఘోర అవమానలు జరగుతూనే ఉన్నాయి. గత వారంలోనే హోంశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరితో పోలీస్ శాఖ కార్యక్రమానికి ఆ శాఖ మంత్రికే ఆహ్వానం అందలేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభోత్సంలో హోంమంత్రి చినరాజప్పను పోలీస్ ఉన్నతాధికారులు విస్మరించారు. కేవలం మంత్రి కార్యాలయానికి ఇన్విటేషన్ పంపి చేతులు దులుపుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల తీరుపై నొచ్చుకున్న హోంమంత్రి చినరాజప్ప ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దీంతో రాజీనామా చేస్తున్నట్టు …
Read More »