గణపతి నవరాత్రి ఉత్సవాలు గ్రేటర్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహానగరం పరిధిలో ఈసారి వీధులు, ముఖ్య కూడళ్లలో సుమారు 35 వేల గణనాథులను ప్రతిష్ఠించినట్టు జీహెచ్‌ఎంసీ, పోలీసు విభాగాలు అంచనా వేస్తున్నాయి. శాస్త్రోక్తంగా పూజలందుకొన్న గణనాథులను మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల్లో నిమజ్జనం చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హుస్సేన్‌సాగర్ సహా గ్రేటర్ పరిధిలోని 50 చెరువుల వద్ద ఏర్పాట్లు చేసింది. నిమజ్జన పనులకోసం రూ.10 కోట్లు కేటాయించింది. …
Read More »