సీక్వెల్‌గా తెరకెక్కిన కార్తికేయ-2 రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ ఈ మూవీ టీమ్‌ను మెచ్చుకున్నారు. హీరో నిఖిల్, నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ను సీఎం ప్రత్యేకంగా కలిశారు. సినిమా చూశానని అద్భుతంగా ఉందని, ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని ఆయన సూచించారు. మరోవైపు గుజరాత్ …
Read More »