తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నితిన్ పెళ్లి కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడిన సంగతి తెల్సిందే. లాక్డౌన్ కారణంగా తన పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు గతంలో హీరో నితిన్ ప్రకటించారు.తాజాగా నితిన్ పెళ్లికి ముహుర్తం ఖరారైందని వార్తలు విన్పిస్తున్నాయి.ఇందులో భాగంగా వచ్చే నెలలో నితిన్ వివాహాం జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు నిమగ్నమైనట్లు సమాచారం.అయితే మరోవైపు లాక్డౌన్ సమయంలోనే ప్రముఖ నిర్మాత …
Read More »హీరో నిఖిల్ పెళ్లి వాయిదా
ప్రస్తుతం అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా ఎఫెక్టుతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో పెళ్లి వాయిదా పడింది. యువహీరో నిఖిల్ కరోనా ఎఫెక్టుతో తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించాడు.త్వరలోనే మరో తేదిని వెల్లడిస్తానని తెలిపాడు. డా.పల్లవి వర్మతో నిఖిల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు.ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2,18ఫేజెస్ చిత్రాల్లో నటిస్తున్నాడు.మరోవైపు ఇప్పటికే మరో యువహీరో నితిన్ పెళ్లి కూడా కరోనా ఎఫెక్టుతో వాయిదా …
Read More »హీరో నిఖిల్ నిశ్చితార్థం.. పల్లవి వర్మతో ప్రేమలో
ప్రముఖ హీరో నిఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ వివాహం చేసుకోనున్నారు. కొద్దికాలంగా పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో శనివారం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య నిఖిల్, పల్లవిల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఏప్రిల్ 16న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి కానున్నట్టుగా సమాచారం. దీంతో పలువురు సినీ ప్రముఖులు నిఖిల్‌కు విషెస్ …
Read More »ఏళ్ల తరబడిన సందిగ్ధానికి తెరతీసిన పాదయాత్ర.. ఇప్పటివరకూ పరోక్షంగా.. ఇకపై ప్రత్యక్షంగా
ప్రజాసంకల్పయాత్ర ద్వారా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు సినీ రంగానికి చెందిన ప్రముఖులు వైసీపీకి మద్దతిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్, కార్తీక్, టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, సుమంత్, నిఖిల్, మంచు మోహన్ బాబు, నటులు పోసాని కృష్ణ మురళీ, పృథ్వీరాజ్, కృష్ణుడు ఇలాంటి ఎందరో జగన్ కు మద్దతిచ్చారు. మరణానికి ముందు …
Read More »