మంచి నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా పేరు సంపాదించుకున్న ప్రభుదేవా.. మరోసారి పెళ్ళికొడుకు కాబోతున్నాడు.ఇంతకముందు నయనతారతో గత కొన్ని సంవత్సరాల క్రితమే వివాహం కాగా.. కొన్ని మనస్పర్ధల కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చాడు.అయితే తాజాగా ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడానికి నికీషా పటేల్ సై అంటుంది. ఇంతకీ నికీషా పటేల్ ఎవరనుకుంటున్నారా..? జనసేన అధినేత,ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన కొమురం పులి సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది.ఆ సినిమా …
Read More »